డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. 2 రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. 2 రోజుల జైలు శిక్ష

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడ్డ నిందితుల పట్ల కోర్టులు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. జరిమానాలకే పరిమితం కాకుండా మార్పు, పరివర్తన తీసుకురావడం కోసం జైలు శిక్షలు కూడా విధిస్తున్నాయి. ఇదే కోవలో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుపడిన నిందితులను కోర్టులో హాజరుపర్చగా   సెకండ్  క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశం 2 రోజులు  జైలు శిక్ష విధించారు. అలాగే మరో 13 మంది నిందితులకు 18 వేల రూపాయల జరిమానా విధించారు. జైలు శిక్ష పడిన నిందితులను పోలీసులు పరకాల సబ్ జైల్ కు తరలించారు. 

 

ఇవి కూడా చదవండి:

ఏపీ ప్రభుత్వంతో చర్చలకు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీ

సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది

రాజకీయ నిరుద్యోగులంతా ఒకరోజు దీక్ష చేస్తున్నారు