వరంగల్

బావులు ఇంకుతున్నయ్..పంటలు ఎండుతున్నయ్

హనుమకొండ జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు     నెర్రెలు బారుతున్న పంట పొలాలు ఐనవోలులో 21.3, నడికూడలో 12.28 మీటర్లకు డౌన్ భీమదేవరపల

Read More

కేసు తేలే దాకా తహసీల్దార్ జీతం ఆపేయండి.. హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం

రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా హైదరాబాద్, వెలుగు: పెట్టిన పెట్

Read More

పింఛన్, ఉపాధి సొమ్ము కాజేసిన వెంకటాపూర్ బీపీఎం తొలగింపు

పరకాల, వెలుగు: ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడి రూ. లక్షల్లో కాజేసిన హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్​బీపీఎంను విధుల ను

Read More

సమస్యలు పరిష్కరించాలని పాదయాత్ర..     

20 కిలోమీటర్లు నడిచొచ్చి ఐటీడీఏ ఆఫీస్‌‌ ఎదుట ధర్నా వెంకటాపురం, వెలుగు : గ్రామాల్లో తాగునీరు, విద్యుత్‌‌ సౌకర్యం కల్పించాలన

Read More

స్నాప్‌‌చాట్‌‌లో పరిచయం.. రూ. 3.37 లక్షలు మోసం

కురవి, వెలుగు : స్నాప్ చాట్‌‌లో పరిచయమైన ఓ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 3.37 లక్షలు వసూలు చేసి మోసం చేసింది. వివరాల్లోకి వెళ్తే... మహబ

Read More

పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది

తొర్రూరు/ పాలకుర్తి, వెలుగు: పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్​సర్కార్​ నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం తొర్రూరులో

Read More

పోలీస్​ సిబ్బంది బదిలీలపై వివాదం!

ఈ నెల 7న సీపీ అంబర్​కిశోర్​ఝా ట్రాన్స్​ఫర్ఆ యన రిలీవ్​అయిన 9వ తేదీన 40 మంది బదిలీ హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ఇటీవల జరిగిన పో

Read More

ప్రజా సంక్షేమమే ధ్యేయం : రాంచంద్రు నాయక్

నర్సింహులపేట(మరిపెడ), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ తెలిపారు. ఆద

Read More

వేటాడి వస్తుండగా ఆటో.. ఆర్టీసీ బస్సు ఢీ

కొండగొర్రెను వదిలేసి పరారైన వేటగాళ్లు వరంగల్ జిల్లా పాకాల చెరువు వద్ద ఘటన  నర్సంపేట, వెలుగు: పాకాల అభయారణ్యంలో వణ్యప్రాణులను వేటాడి ఆటో

Read More

బీఆర్​ఎస్​ను ప్రజలు తిరస్కరించినా అధికారంలో ఉన్నామనే భావన : మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి, వెలుగు: పదేండ్లు బీఆర్ఎస్​ నాయకులను ప్రజలు తిరస్కరించినా, ఇంకా అధికారంలో ఉన్నామనే భావన పోవడం లేదని మంత్రి

Read More

కేయూలో ‘ ఇల్యూమినా’ సందడి

కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్​కాలేజీ ఇల్యూమినా-– 2025 ప్రోగ్రామ్ లో  భాగంగా ఆదివారం ట్రెడీషనల్​డే నిర

Read More

రాష్ట్రంలో అధికారంతోనే అటల్ జీకి నిజమైన నివాళి : మాజీ గవర్నర్​ సీహెచ్​ విద్యాసాగర్​ రావు

హనుమకొండ, వెలుగు:  తెలంగాణలో అధికారంలోకి రావడమే వాజ్​పేయికి ఇచ్చే నిజమైన నివాళి అని మాజీ గవర్నర్, బీజేపీ నేత సీహెచ్​విద్యాసాగర్​రావు పేర్కొన్నారు

Read More

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హై కోర్టు జడ్జి

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఆదివారం హైకోర్టు జడ్జి అలిశెట్టి లక్ష్మినారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. ముందుగా హైకో

Read More