వరంగల్

ఎమ్మెల్యే వల్ల దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకుండు: రేవంత్

మానుకొండూరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు పేరు బంధం ,పేగుబంధం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మానుకొండూరు ప్రాంతాన్ని దో

Read More

డాక్టర్ ప్రీతి కేసులో పురోగతి.. మొబైల్‭లో 27 స్క్రీన్ షార్ట్స్ మెసేజ్‭లు గుర్తింపు

వరంగల్ జిల్లా కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కేసు విచారణలో పురోగతి లభించింది. డాక్టర్ సైఫ్‭ను తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా

Read More

ప్రీతి కేసులో రెండోరోజు పోలీస్ కస్టడీకి సైఫ్ 

వరంగల్ : మెడికో పీజీ విద్యార్థినీ ప్రీతి ఆత్మహత్య కేసులో రెండో రోజు నిందితుడు సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు. కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీలో

Read More

ప్రమాదాలు ఫుల్.. ఫైర్‌‌ సేఫ్టీ నిల్

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో తరచుగా ఫైర్‌‌ యాక్సిడెంట్లు.. రూ.కోట్లలో ఆస్తి నష్టం ప్రపోజల్స్‌‌కే పరిమితం అయిన ఫైర్‌&zw

Read More

రైతుబంధు కోసం శ్మశానవాటిక స్థలం రిజిస్ట్రేషన్

స్థలాన్ని రిజిస్ట్రేషన్​చేయించుకున్న బీఆర్ఎస్​ లీడర్​ నాలుగేండ్ల తర్వాత బయటపడిన అక్రమాలు  నర్సంపేట/నల్లబెల్లి , వెలుగు: అతనో అధికార పార

Read More

ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నరు: మాణిక్ రావు ఠాక్రే

వరంగల్ డాక్టర్ ప్రీతి ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రీతి విషయంలో తమకు చాలా అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని క

Read More

గార్ల ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినీల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా గార్ల ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. హాస్టల్ లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ నిరసన తెలిపారు. గార్ల నెహ్రూ సెం

Read More

పోలీస్ కస్టడీకి సైఫ్ 

ప్రీతి మరణం వెనక మిస్టరీ ఉందని.. ఆత్మహత్య కాదంటూ సోదరుడు పృథ్వీ చేస్తున్న ఆరోపణల క్రమంలోనే.. నిందితుడు సైఫ్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ.. కోర్టు అనుమతించ

Read More

భూపాలపల్లిలో గండ్ర వర్సెస్ సత్యనారాయణ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. -ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గండ్ర సత్యనారాయణరావు మధ్య పొల

Read More

ఎస్సారెస్పీ భూములకు ఎసరు

హనుమకొండ, హసన్​ పర్తి, వెలుగు : గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని

Read More

ప్రీతి ఆత్మహత్యకు సైఫే కారణం

పోలీసుల రిమాండ్‍ రిపోర్ట్​లో వెల్లడి వరంగల్‍, వెలుగు : వరంగల్ కేఎంసీ పీజీ స్టూడెంట్‍ ధరావత్ ప్రీతి ఆత్మహత్యకు సీనియర్​ సైఫే కారణమని రిమ

Read More

Preeti Case : యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ప్రారంభం

వరంగల్ లో ఇటీవల చోటుచేసుకున్న డాక్టర్ ప్రీతి ఆత్మహత్యపై కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పన్నెండు మందితో సమావేశమైన ఈ కమిటీకి కేఎఎస

Read More

టాయిలెట్లను శుభ్రం చేసిన..ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టాయిలెట్లను శుభ్రం చేశారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ

Read More