హైదరాబాద్‌ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో లెక్చరర్ పోస్టులు.. కొద్దిరోజులు ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి!

 హైదరాబాద్‌ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో లెక్చరర్ పోస్టులు.. కొద్దిరోజులు ఛాన్స్.. అప్లయ్ చేసుకోండి!

హైదరాబాద్​లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ) పార్ట్ టైం లెక్చరర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: పార్ట్ టైం లెక్చరర్. 

మొత్తం ఖాళీలు: 26.

విభాగాల వారీగా ఖాళీలు ఇంగ్లిష్ 2, హిందీ 1, ఉర్దూ 1, కామర్స్ 1, మ్యాథమెటిక్స్2, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, బొటనీ 1, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ 1, జువాలజీ 1, కంప్యూటర్ సైన్స్ 3, స్టాటిస్టిక్స్ 2, సోషల్ వర్క్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, పొలిటికల్ సైన్స్ 2, ఎకనామిక్స్ 2, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ 1, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2. 

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్/ సెట్/ స్లెట్ క్వాలిఫై అయి ఉండాలి లేదా పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 7. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (70 మార్కులు), ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ (30 మార్కులు) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ braou.ac.inను సందర్శించండి.