V6 News

ఇందిరమ్మ చీరలతో పోలింగ్‌‌‌‌‌‌‌‌కు..

ఇందిరమ్మ చీరలతో పోలింగ్‌‌‌‌‌‌‌‌కు..

కొడంగల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొడంగల్‌‌‌‌‌‌‌‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓటు వేశారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపు మేరకే ఇందిరమ్మ చీరలతో పోలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చినట్లు వారు తెలిపారు.