
నల్గొండ జిల్లాలో YSRTP చీఫ్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. 24 వ రోజు నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం నుంచి యాత్ర మొదలైంది. వనిపాకాలలోని YSR విగ్రహానికి పూలమాలవేసి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టారు. YSRTP నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. స్థానికులు, చేనేత కార్మికులతో మాట్లాడుతూ నడక కొనసాగిస్తున్నారు షర్మిల.
మరిన్నివార్తల కోసం
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు