ఉమ్మడి నల్లగొండ జిల్లా: ZPTC ఫలితాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా: ZPTC ఫలితాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఉమ్మడి జిల్లాలో 71 జడ్పీటీసీ స్థానాలు కౌంటింగ్ పూర్తయ్యింది. ఫలితాలను వెల్లడించారు అధికారులు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి..

సూర్యాపేట : 23 లో టిఆర్ఎస్ 19 ,కాంగ్రెస్ 4.

యాదాద్రి : 17 టిఆర్ఎస్ 14 ,కాంగ్రెస్ 3.

నల్లగొండ : 31జడ్పీటీసీ స్థానాలకుగాను TRS 24, కాంగ్రెస్ 7 స్థానాలు