V6 News

రామాలయం నిర్మాణానికి రూ. 2 లక్షల విరాళం

రామాలయం నిర్మాణానికి రూ. 2 లక్షల విరాళం

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయానికి భూక్యా స్వర్ణలత - రాజేందర్ ( సింగపూర్ ) రూ. 2,01,116 ( ధ్వజస్తంభం కోసం ) విరాళంగా అందజేశారు. దాదాపు రూ.రెండు కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు.