V6 News

లివ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలపై అపోహలు వీడాలి :  కరీంనగర్ మెడికవ‌‌‌‌‌‌‌‌ర్ హాస్పిటల్ డాక్టర్లు

లివ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలపై అపోహలు వీడాలి :  కరీంనగర్ మెడికవ‌‌‌‌‌‌‌‌ర్ హాస్పిటల్ డాక్టర్లు

కరీంనగర్ టౌన్, వెలుగు: లివ‌‌‌‌‌‌‌‌ర్ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలు కేవ‌‌‌‌‌‌‌‌లం ఆల్కహాల్‌‌‌‌‌‌‌‌తోనే వ‌‌‌‌‌‌‌‌స్తాయ‌‌‌‌‌‌‌‌నే అపోహ ప్రజ‌‌‌‌‌‌‌‌ల్లో ఉంద‌‌‌‌‌‌‌‌ని, అనేక కార‌‌‌‌‌‌‌‌ణాలతో లివ‌‌‌‌‌‌‌‌ర్ డ్యామేజ్ అవుతుంద‌‌‌‌‌‌‌‌ని కరీంనగర్ మెడికవ‌‌‌‌‌‌‌‌ర్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. శ‌‌‌‌‌‌‌‌నివారం వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ల్డ్ లివ‌‌‌‌‌‌‌‌ర్ డే సందర్భంగా మెడిక‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొన్నారు.

ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్బంగా ఆయన మాట్లాడుతూ  రెగ్యుల‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌గా ఆల్కహాల్ తాగడం వల్ల స్లోగా లివ‌‌‌‌‌‌‌‌ర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంద‌‌‌‌‌‌‌‌న్నారు. దీంతోపాటు క‌‌‌‌‌‌‌‌ల్తీ ఆహారం, నూనెల కార‌‌‌‌‌‌‌‌ణంగా కూడా లివ‌‌‌‌‌‌‌‌ర్ దెబ్బతింటోందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు  ప్రణీత్‌‌‌‌‌‌‌‌, దిలీప్ రెడ్డి, తాహా, విన‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌, ఉపేంద‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రియాంక‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్ మేనేజ‌‌‌‌‌‌‌‌ర్ కోట క‌‌‌‌‌‌‌‌రుణాక‌‌‌‌‌‌‌‌ర్, త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.