సీఎన్‌జీ ట్రక్కులు లాంచ్ చేసిన అశోక్ లేలాండ్

సీఎన్‌జీ ట్రక్కులు లాంచ్ చేసిన అశోక్ లేలాండ్

ఆటోమొబైల్​ కంపెనీ అశోక్ లేలాండ్ ఎకోమెట్ స్టార్ 1115 సిరీస్​ సిఎన్‌‌‌‌జి ట్రక్కులను లాంచ్​ చేసింది. ఈ కొత్త ట్రక్కుల్లో 360/450/480 లీటర్ల కెపాసిటీ సిలిండర్​​ వేరియంట్లు ఉన్నాయి.   17 అడుగులు, 20 అడుగులు, 22 అడుగుల లోడ్​ స్పాన్​లు  ఉంటాయి.  ఎకోమెట్ స్టార్ హెచ్ సిరీస్ టర్బోచార్జ్డ్ ఇంజన్  144 హెచ్‌‌పి పవర్​ను,  450 ఎన్ఎమ్ టార్క్‌‌ను ప్రొడ్యూస్​ చేస్తుంది.  అడ్వాన్స్ డ్రైవర్ అసిస్ట్ (ఏడీఏ), అధునాతన టెలిమాటిక్స్ (ఐ-అలర్ట్), అప్‌‌టైమ్ సొల్యూషన్ సెంటర్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.