శ్రీచైతన్యలో హెల్త్ క్యాంపు

శ్రీచైతన్యలో హెల్త్ క్యాంపు

కూకట్‌‌పల్లి, వెలుగు: కార్మిక రాజ్య బీమా సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా కూకట్‌‌పల్లిలోని శ్రీచైతన్య సీబీఎస్​ఈ స్కూల్​లో ఈఎస్​ఐసీ ఆధ్వర్యంలో గురువారం హెల్త్​ క్యాంపు నిర్వహించారు. ఈఎస్​ఐసీ మెడికల్​ కాలేజీ డీన్ డాక్టర్ సురేశ్​కుమార్ చవాన్, ఈఎస్​ఐసీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాధిక సహకారంతో షుగర్​, రక్తపోటు, హిమోగ్లోబిన్, కంటి పరీక్షలు నిర్వహించారు.