మంచు అందాలు..మురిసిపోతున్న పర్యాటకులు

మంచు అందాలు..మురిసిపోతున్న పర్యాటకులు

ఉత్తర భారతంలో  మంచు దుప్పటి కనువిందు చేస్తోంది. మంచు అందాలు ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తోంది. ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రాలోని సిమ్లా, డోడా, లాహుల్, నార్కండ, కులు, మనాలీ, కుఫ్రీ, కిన్నౌర్​ సహా పలు ప్రాంతాలను భారీగా మంచు కురుస్తోంది. నార్కండ ప్రాంతంలో దాదాపు నాలుగు అంగుళాల వరకు మంచు పేరుకుపోయింది. ఇక్కడికి వస్తున్న సందర్శకులు సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు.