IIT హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు.. సంస్కృతం, ఆయుర్వేదం చదివినవారికి ఛాన్స్.. వివరాలు ఇవే!

 IIT హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు..  సంస్కృతం, ఆయుర్వేదం చదివినవారికి ఛాన్స్.. వివరాలు ఇవే!

ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) వివిధ విభాగాల్లో సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 6 .

సీనియర్ లాంగ్వేజ్ ఎడిటర్: సంస్కృతంలో ఎంఏ పూర్తిచేసి ఉండాలి. 

సీనియర్ రీసెర్చ్ ఫెలో – సంస్కృతం / లాంగ్వేజ్ ప్రాసెసింగ్: సంస్కృతంలో ఎంఏ పూర్తిచేసి ఉండాలి. 
సీనియర్ రీసెర్చ్ ఫెలో – ఆయుర్వేదం / సంస్కృతం: ఆయుర్వేదంలో ఎండీ లేదా సంస్కృతంలో ఎంఏ పూర్తిచేసి ఉండాలి.  వ్యాకరణంలో మంచి పరిజ్ఞానం ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 15.  

ఇంటర్వ్యూ: అక్టోబర్ 16. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  iith.ac.in ను సందర్శించండి.