ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతో జాబ్.. వివరాలు ఇవే !

ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతో జాబ్.. వివరాలు ఇవే !

ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐసీఎఫ్ఆర్ఈ ఐఎఫ్​బీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో, ల్యాబ్ అసిస్టెంట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

విద్యార్హతలు: అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / లైఫ్ సైన్సెస్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. అగ్రికల్చర్, మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్సెస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 14. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ifb.icfre.gov.inను సందర్శించండి.