- కారేపల్లి మండలం..
కొత్త కమలాపురం (వడ్డే సులోచన, ఏకగ్రీవం), కొత్తతండా (దారావత్ మంగీలాల్, ఏకగ్రీవం), టేకులగూడెం (గుమ్మడి సందీప్, ఏకగ్రీవం), వెంకిటియాతండా(బానోతు బూలి, ఏకగ్రీవం), గిద్దెవారిగూడెం(ఈసం వెంకటేశ్వర్లు, ఏకగ్రీవం), బోటితండా(భూక్యా తులిస్యా, ఏకగ్రీవం), నానూనగర్ తండా(మాలోతు విజయ కుమారి), కోమట్ల గూడెం (ఎరుపోతు జయసుధ), తొడితెల గూడెం (బానోతు ప్రియాంక), అప్పాయిగూడెం(దండు ప్రవీణ్), కోమట్లగూడెం (ఎరుపోతు జయసుధ), ఎర్రబోడు (ఈసాల అలివేలు మంగ), విశ్వనాథపల్లి (ఇస్లావత్ రాజు), గుంపెల్లగూడెం (గుగులోతు కృష్ణవేణి), పోలంపల్లి (దారావత్ హేమలత), రేగుల గూడెం (ఈసం మోతి వీరస్వామి), పాత కమలాపురం(తేజావత్ బాబురావు), సూర్యా తండా (బానోతు రాందాస్), మాణిక్యారం (భూక్య పద్మ ), చీమలపాడు (మాలోతు లలిత), గంగారాంతండా(నూనావత్ కిరణ్), గేట్ కారేపల్లి(పూసం ఎల్లయ్య), గుట్టకిందగుంపు(ఉండం రాఘవులు), రావోజీ తండా (భూక్య బాలు), పాటిమీద గుంపు (గుగులోత్ సుజాత), పేరుపల్లి (బానోత్ పద్మావతి), గాదేపాడు(భూక్యా రంజిత్ కుమార్), సీతారాంపురం (మూడు కిషోర్), గేట్ రేలకాయలపల్లి (కేలోత్ మంగమ్మ), బాజు మల్లయ్య గూడెం (కోరం కోటమ్మ), కొమ్ముగూడెం(కల్తి భద్రయ్య), చిన్న మడంపల్లి (బానోత్ పద్మ), జైత్రం తండా (మూడు జయంతి), బజ్జతండా(వాంకుడోత్ హనుమంతరావు), మాదారం (వాంకుడోత్ ఉమారాణి), రేలకాయల పల్లి (తేజావత్ శిరీష), మొట్లగూడెం (పొడుగు పెంటయ్య), కారేపల్లి(మేదరి వీరప్రతాప్), భాగ్యనగర్ తండా (బానోతు హీరాలాల్), ఉసిరికాయలపల్లి (గుగులోత్ రాజు).
పెనుబల్లి మండలం..
సూరయ్య బంజరు తండా (ఇస్లావత్ వీరన్న ), ఎరుగట్ల (ఒగ్గేల శిరీష), చౌడారం (కణితి చంద్రావతి), పార్ధసారధి పురం (మీడియం ఆదినారాయణ), అడవిమల్లెల (మందడపు లీలావతి ), రామచంద్రాపురం (షేక్ రిజ్వనా), మర్లకుంట (కొప్పుల రామరాజు ), తుమ్మలపల్లి (ఆంబోజు బుడ్డయ్య ), టేకులపల్లి ( కిసర శ్రీ శైలజ), కందిమల్ల వారి బంజరు (కొంగల రాంబాబు), కొత్త కుప్పెన కుంట్ల (నారుమళ్ల వెంకటేశ్వరావు), రామచంద్ర రావు బంజరు (గుగులోతు హైమావతి), పాత కారాయి గూడెం (వంకాయలపాటి వెంకటేశ్వరావు), యడ్ల బంజరు (రాజిన్ని రాంబాబు ), బయన్న గూడెం (దొంతు సత్యవతి), పాత కుప్పెనకుంట్ల (కొప్పుల రమాదేవి), గణేష్ పాడు (పూలపాక మంగా), కొత్త కారాయి గూడెం (కలసాని తిరుపతమ్మ), మండాలపాడు (గాయం రమేష్), కొత్త లంకపల్లి (వడ్డిగ వెంకటేశ్వరావు), బ్రహ్మల్ల కుంట (బానోత్ తులసమ్మ), పెనుబల్లి (బానోత్ పాప), కర్రాలపాడు (కన్నెకంటి తేజశ్రీ), లంకపల్లి (మాచినేని రాజా చంద్రశేఖర్), విఎం బంజరు (భూక్యా ప్రసాద్), భవన్న పాలెం (పద్దం కృష్ణ కుమారి), తాళ్ళపెంట (నారపోగు శారద), చింతగూడెం (గూడూరు భవాని), కొండ్రుపాడు (గరిమెల్ల వెంకటేశ్వరావు), లింగగూడెం (పద్దం రత్న కుమారి), గంగదేవిపాడు ( మాలోత్ రాధాకృష్ణ), అగ్రహారం (మోడే కాంతమ్మ).
వేంసూర్ మండలం..
అడసర్లపాడు (కాటే జమలరావు), అమ్మపాలెం (పెద్దగవల్ల ప్రసన్న), భరణిపాడు (పర్స ప్రసాద రావు), బీరపల్లి (రావురి జయరావు), భీమవరం (వంట్ల రమేష్), చిన్న మల్లెల (కుక్కపల్లి ధనలక్ష్మి), చౌడవరం (నల్లిబోయిన అంజమ్మ), చౌడారం తండా (బర్మావత్తు రాము), దుద్దిపూడి (మోరంపూడి అనసూర్య), జయలక్ష్మి పురం (గడిపర్తి శ్రీనివాసరావు), కల్లూరు గూడెం (కొప్పుల వసంత లక్ష్మి), కందుకూరు (మందపాటి వెంకట రెడ్డి), కేజి మల్లెల (కారుమంచి రజని), లచ్చన్న గూడెం (పోతురాజు చక్రధర్ రావు), లింగపాలెం (యర్రా రమేష్), మర్లపాడు (కనమల ఆంధ్రయ్య), మొద్దులగూడెం (దొడ్డా శోభన చలం), రామన్న పాలెం (జుజ్జునూరి కృష్ణకుమారి), రాయుడు పాలెం (మేకల ఇందిరమ్మ), శంబుని గూడెం (అరవపల్లి నరసింహారావు), వెంకటపురం (సాదు లక్ష్మి), వేంసూర్ ( మొహమ్మద్ ఫకృద్దీన్ అహ్మద్ ), పల్లె వాడ ( పొట్లపల్లి శ్రీదేవి), ఎర్రగుంటపాడు (చిలక వసంతం), వైయస్ బంజర్ (కనమతరెడ్డి రంగారెడ్డి).
తల్లాడ మండలం...
అంబేద్కర్ నగర్ (మర్సకట్ల ఇందిర), అన్నారుగూడెం (గొడ్ల ప్రభాకర్ రావు), బాలపేట (కోసూరి ధనలక్ష్మి), బసవాపురం (పాశం హైమావతి, ఏకగ్రీవం), బిల్లుపాడు (ఎనిక కృష్ణవేణి, ఏకగ్రీవం), గొల్లగూడెం (కోడూరి ఉమాదేవి), గోపాలపేట (తాళ్ల సుధారాణి), కలకొడిమ (తాత సుమతిబాయి), కేశవాపురం (మాధవరావు వనిగండ్ల), కొడవటి మెట్ట (మోదుగు తిరుమలరావు), కొత్త వెంకటగిరి (దీవెల వెంకటేశ్వరరావు) , కుర్నవల్లి (శేషమ్మ ఎక్కిరాల), లక్ష్మీపురం (ఇనపనూరి అచ్చమ్మ), మల్లారం (కటికి కిరణ్), మల్సూర్ తండా (భూక్య సౌందర్య), మంగాపురం (దుగ్గి దేవర నాగ నరసింహారావు), మిట్టపల్లి(స్వప్న పోట్రు), ముద్దునూరు (యరమల రామ్మోహన్ రెడ్డి), నూతనకల్ (తేళ్ళపుట్ట శ్రీదేవి), పినపాక (గుర్రం శ్రీనివాసరావు), రామచంద్రాపురం (తోట రామారావు), రామానుజవరం (కిన్నెర వెంకట కృష్ణవేణి), రేజర్ల (నల్లగొర్ల రాధమ్మ), తెలగవరం (భూక్య కాళోజి), తల్లాడ (పెరిక నాగేశ్వరరావు), వెంగన్నపేట (బోడ మౌనిక), రంగం బంజర (దేవరపల్లి శ్రీనివాసరావు, ఏకగ్రీవం).
ఏన్కూర్ మండలం..
భద్రుతండా (బానోత్ లక్ష్మి), భగవాన్ నాయక్ తండ (ధారావత్ మణి), బురద రాఘవాపురం (సాగబోయిన రాణి), గంగుల నాచారం (మల్కం లక్ష్మి, ఏకగ్రీవం), గార్లొడ్డు (భూక్య నర్సి), హిమామ్ నగర్ (లకావత్ సరోజ, ఏకగ్రీవం), జన్నారం ఎస్టి కాలనీ (బానోత్ మణి, ఏకగ్రీవం), కేసు పల్లి (బానోతు వెంకటేశ్వర్లు), కోదండరాంపురం (బానోతు సైదమ్మ), మేడేపల్లి (బంధాల స్వాతి) , మూల పోచారం (ధర్మసోత్ లలిత), పీకే బంజర (ధారావత్ ప్రమీల), రాయి మాదారం (ధారావత్ సోని), రాజలింగాల (నవీన్ దనసరి), రేపల్లె వాడ (అజ్మీర సురేశ్), శ్రీరామ్ గిరి (జార సాంబయ్య), సూర్య తండ (ధారావత్ రామకోటి), తిమ్మారావుపేట (గొగులోతు సుమలత), తూతక్క లింగన్నపేట (గొగులోతు ప్రవీణ్), ఎర్ర బోర్డు తండా (తేజవత్ లలిత).
సత్తుపల్లి మండలం..
యాతాలకుంట (తాటి ఈశ్వరి), చెరుకుపల్లి (పొట్ట బాబురావు), కిష్టారం( నరుకుల్ల రాజేశ్వరి), కొత్తూరు( ఐనంపూడి శ్రీనివాసరావు), రేజర్ల (భీమిరెడ్డి అరుణ), గౌరిగూడెం (తోటకూర అనూష), సదాశివుని పాలెం (చాట్ల దుర్గ), తుంబూరు(కూసంపుడి వీరబాబు), పాకల గూడెం (ధరావత్ సునీత), బేతుపల్లి (దొడ్డ రాజేంద్రప్రసాద్), కాకర్లపల్లి (పొదిలి మారేశ్వర రావు), రామానగరం (ఒంటెద్దు వెంకటమ్మ, ఏకగ్రీవం), రామ గోవిందపురం (మందపాటి మౌనిక రెడ్డి, ఏకగ్రీవం), నారాయణ పురం( తేల్లూరి లక్ష్మి, ఏకగ్రీవం), రుద్రాక్షపల్లి (పాయం నాగేంద్రబాబు), రేగల్లపాడు (వడ్డంగి రవీంద్ర ), బుగ్గపాడు(బొడ్డు రోజా లక్ష్మి), సిద్దారం (తోటకూరి మధు), కిష్టాపురం (తోట చర్ల భాను ప్రకాష్), గంగారం (కాకర్ల రేవతి ), తాళ్లమడ (సిరికొండ వంశీ).
కల్లూరు మండలం..
పోచారం( కట్టా ధనమ్మ), తాళ్లూరు వెంకటాపురం (నాయుడు వెంకట కృష్ణ), తెలగవరం(ఎల్లమందల విజయలక్ష్మి), మర్లపాడు(రాచబంటి చిన్న కృష్ణయ్య), వెన్నవల్లి (ఖమ్మంపాటి లక్ష్మి), పెద్ద కోరుకొండి (దేవరపు నాగమణి), లింగాల( వేము కృష్ణ), ఎర్ర బోయినపల్లి(పోట్రు శ్రీనివాసరావు), రఘునాథ గూడెం(కుక్కా సుధారాణి), చండ్రు పట్ల( కాటమనేని విజయలక్ష్మి), కొర్లగూడెం(మోదుగు నాగ జ్యోతి), పేరువంచ( కీసర నిర్మల మోహన్ రెడ్డి), ముగ్గు వెంకటాపురం (వడ్లమూడి బేబీ స్వరాజ్యం), నారాయణపురం(గొల్లమందల వెంకటేశ్వర్లు, ఏకగ్రీవం), బత్తులపల్లి (గుగులోతు ఉమారాణి, ఏకగ్రీవం), గోకవరం( గుగులోతు శ్రీనివాసరావు), లక్ష్మీపురం( భూక్య రవీంద్రబాబు), పాయపూరు(కోలేటి శ్రీనివాసరావు), ముచ్చవరం(శీలం కోటేశ్వరి), ఓబులరావు బంజర(మాలోత్ అనురాధ), యజ్ఞ నారాయణ పురం (కంచ పోగు సుజాత), చెన్నూరు (జీనుగు శ్రీనివాసరావు), చిన్నకోరుకోండి (కోదాటి గీత).
