
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఇస్రో ఎన్ఆర్ఎస్సీ) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 09.
పోస్టుల సంఖ్య: 96.
పోస్టులు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 11, డిప్లొమా (టెక్నీషియన్ అప్రెంటీస్) 30, డిప్లొమా (కమర్షియల్ ప్రాక్టీస్) 25, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (జనరల్ స్ట్రీమ్) 30.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, బి.కామ్, బీఎస్సీ, బి.టెక్ లేదా బీఈ, డిప్లొమా, బి.లైబ్రరీ సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 22.లాస్ట్
డేట్: సెప్టెంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.nrsc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.