తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: ఐటీ (ఎగ్జిక్యూటివ్).
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమాన విభాగాల్లో బీఎస్సీ/ బి.టెక్/ బీసీఏ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 2026, అక్టోబర్ 28 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 21.
లాస్ట్ డేట్: అక్టోబర్ 28.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ yisu.in/careers ను సందర్శించండి.
