హైదరాబాద్‌లో లేడీ స్టాఫ్ నర్స్ జాబ్.. జీతం వివరాలు, అర్హతలు ఇవే!

హైదరాబాద్‌లో లేడీ స్టాఫ్ నర్స్ జాబ్.. జీతం వివరాలు, అర్హతలు ఇవే!

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్ డీపీఆర్) హైదరాబాద్‌‌‌‌ క్యాంపస్‌‌‌‌లో ఖాళీగా ఉన్న లేడీ స్టాఫ్ నర్సు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: లేడీ స్టాఫ్ నర్స్. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. 'ఏ' గ్రేడ్ నర్సుగా, 'ఏ' గ్రేడ్ మిడ్‌‌‌‌వైఫ్‌‌‌‌గా సంబంధిత నర్సింగ్ కౌన్సిల్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.  ఐదేళ్ల పని అనుభవం తప్పనిసరి.

వయసు: 45 ఏళ్లు మించకూడదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: నవంబర్ 1.

సెలెక్షన్ ప్రాసెస్: సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 2. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  www.nirdpr.org.inను సందర్శించండి.