కోరుట్ల మండలం పైడిమడుగు శివారులో ని ఈత చెట్లకు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు
నిప్పంటుకుని దగ్ధమైనయ్. తమకు జీవనాధారమైన దాదాపు రెండు వేల ఈత చెట్లు
కాలిపోవడంతో గ్రామంలోని గీత కార్మికులు తమను ఆదుకోవాలని కోరుతున్ నారు.
-కోరుట్ల రూరల్ , వెలుగు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు
V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వగ్రామానికి తల్లీకూతుళ్లు
నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది

