హైదరాబాద్ సిటీ: 243 ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీ: 243 ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీలో వాక్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా అధికారులు శనివారం మూడు జోన్ల పరిధిలోని 16.55 కిలోమీటర్ల పొడవున ఉన్న 243 ఆక్రమణలను తొలగించారు. శేరిలింగంపల్లి జోన్ లో 108, కూకట్‌‌‌‌పల్లి జోన్ లో 13,  కుత్బుల్లాపూర్ జోన్ లో 122 అక్రమ నిర్మాణాలు కూల్చివేయించారు.