సెకండ్ వన్డే: భారత్ బ్యాటింగ్

సెకండ్ వన్డే: భారత్ బ్యాటింగ్

అహ్మదాబాద్‌‌‌‌:  ఫస్ట్‌‌‌‌ వన్డేలో సూపర్‌‌‌‌ హిట్‌‌‌‌ అయిన టీమిండియా.. వెస్టిండీస్‌‌‌‌తో సెకండ్‌‌‌‌ వన్డేకు రెడీ అయ్యింది. అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరుగుతన్న ఈ మ్యాచ్‌‌‌‌లో టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ పోలార్డ్ లేకపోవడంతో నికోలస్ పూరన్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్  గెలిచి సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకోవాలని భారత్  టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం ఇండియా 1–0 లీడ్‌‌‌‌లో ఉంది.