వచ్చే మూడేళ్లలో వందే భారత్ రైళ్లు

 వచ్చే మూడేళ్లలో వందే భారత్ రైళ్లు

రైల్వేలను తీర్చిదిద్దుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే మూడేళ్లలో మరో 400 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా రాబోయే మూడేళ్లలో 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్ ను కూడా అభివృద్ది చేస్తామని చెప్పారు. మెట్రో వ్యవస్థలను నిర్మించడానికి వినూత్న మార్గాలను అమలు చేస్తామని చెప్పారు. రైతులు, MSMEల కోసం రైల్వే కొత్త ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ

రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది