V6 News

24 గంటల్లో 55,722 కేసులు..579 మంది మృతి

24 గంటల్లో 55,722 కేసులు..579 మంది మృతి

భారత్ లో కరోనా కేసులు 75 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 55,722 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో నిన్నటి వరకు భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య75,50,273 కు చేరింది.మరో 579 మంది చనిపోవడంతో కరోనా మరణాలు దేశంలో 1,14,610 కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 66,399 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం  66,63,608 మంది కోలుకున్నారు.ఇంకా 7,72,055 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

తెలంగాణలో కొత్తగా 948 కేసులు

రైతు గోస పట్టని సర్కార్..36 లక్షల ఎకరాల్లో పంట నష్టం