హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఎల్బీ నగర్ దగ్గర లారీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను SOT పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.