
హైదరాబాద్
స్టూడెంట్లకు ఫ్రీ ఇంటర్నెట్!
సిటీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయం ఆటోవాలాలకు సంక్షేమ పథకం వచ్చే నెల 2 నుంచి జిల్లాల టూర్
Read Moreట్యూషన్కు వెళ్లడం ఇష్టం లేక.. 15వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని
హైదరాబాద్ చందానగర్లో విషాదం చోటుచేసుకుంది. ట్యూషన్ కు వెళ్లడం ఇష్టం లేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నల్లగండ్ల అపర్ణ సరోవర్ లో విద్యా
Read Moreరాష్ట్రంలో 38 శాతం మందికి బీపీ, షుగర్
సర్వే ప్రకారం రాష్ట్రంలో 24 శాతం షుగర్, 14 శాతం బీపీ కేసులు ఉన్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఒకప్పుడు అంటు వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇపుడు అంటు వ్యాధులు క
Read Moreఅక్టోబర్ 1న పాలమూరుకు..3న ఇందూరుకు.. ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారు..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1, 3వ తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 1న మహబూబ్
Read Moreపేపర్లలో ఫుడ్ పెడుతున్నారా.. క్యాన్సర్ కచ్చితంగా వస్తుందంట..
న్యూస్ పేపర్ ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్&zw
Read Moreహైదరాబాద్‌లో ఆగిన యుద్ధ విమానాలు
యునైటెడ్ కింగ్‌డమ్ వైమానిక దళం రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి.
Read More250 మంది పోకిరీలపై కేసులు నమోదు: సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనంలో 250 మందికి పైగా పోకిరీలపై కేసులు నమోదు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ లో మీడియ
Read Moreటికెట్ ఇస్తా అని..రూ. 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకుండు.. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి రూ. 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకున్నారని మహేశ్వరం నియోజ
Read MoreTSPSC: టీఎస్పీఎస్సీ కాకమ్మ కథలు చెబుతోంది: షర్మిల
టీఎస్పీఎస్సీ(TSPSC) బోర్డుపై వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నాపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓ
Read Moreహైదరాబాద్ రిలయన్స్ రిటైల్ స్టోర్సులో తనిఖీలు.. శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు
హైదరాబాద్లోని రిలయన్స్ రిటైల్ స్టోర్స్లో జీహెచ్ఎంసీ అధికారులు సోదాలు నిర్వహించారు. పటాన్‌చెరులోని రిలయన్స్ రిటైల్ స్టోర్లో జీహెచ్&
Read Moreవిశాఖ ఇండస్ట్రీస్కు ఆరు వారాల్లోపు డబ్బులు చెల్లించండి.. హెచ్సీఏకు హైకోర్టు ఆదేశం
విశాఖ ఇండస్ట్రీస్ కు ఆరు వారాల్లోపు.. రూ. 17.5 కోట్లు చెల్లించాలని హెచ్సీఏను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 2014లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి బ
Read Moreబిగ్ బ్రేకింగ్ : లోకేష్ ముందస్తు బెయిల్ పిటీషన్ తిరస్కరణ
ఏపీ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ఇప్పటికే ముద్దాయిగా ఉన్న టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.. ఏసీబీ కోర్ట
Read Moreఎన్ని స్కీమ్లు వదిలినా కేసీఆర్ను ప్రజలు నమ్మరు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నా.. లేనట్లేనని, ఆయనకు సబ్జెక
Read More