లేటెస్ట్

మేడారం జాతరకు రికార్డు స్థాయి ఆదాయం.. రూ.13 కోట్ల 25 లక్షలు

గత జాతర కంటే రూ.కోటి 80 లక్షలు అదనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీల లెక్కింపు వరంగల్, వెలుగు: తెలంగాణ కుంభమేళా మేడారం

Read More

అవార్డులు పొందిన అధికారులకు సన్మానం

హైదరాబాద్, వెలుగు : వివిధ సేవా అవార్డులు పొందిన ఏసీబీ అధికారులను ఏసీబీ డీజీ సీవీ ఆనంద్​ సన్మానించారు. మూడు నెలల కింద ఎంఎస్​అండ్​కమాండేషన్​సర్టిఫికెట్ల

Read More

మూడు డిజైన్లలో ఇందిరమ్మ ఇండ్లు .. త్వరలో ఫైనల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇండ్ల నమూనాలు రెడీ చేసిన అధికారులు 11న లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నమూనాలు సిద్ధమయ్యాయి. మొత్తం మూడు

Read More

ఏక్​నాథ్ షిండే ఎవరైతరో త్వరలోనే తెలుస్తది : లక్ష్మణ్

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని జనం కోరుకుంటున్నరు  హిమాచల్, కర్నాటక లాంటి పరిస్థితే తెలంగాణలోనూ ఉన్నది   కాంగ్రెస్ సహా దేశంల

Read More

నారాయణ హైస్కూల్​లో ఆకట్టుకున్న అకడమిక్​ ఫెయిర్

నస్పూర్, వెలుగు: విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించాలని మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని నారాయణ

Read More

ఇందూరులో ఈసారి బిగ్​ఫైట్​!

బీజేపీ, కాంగ్రెస్​ మధ్య నువ్వా? నేనా? సై అంటున్న అర్వింద్​..  పోటీకి దూరంగా కవిత కాంగ్రెస్ నుంచి  జీవన్​రెడ్డి  యాక్టివ్ అభ్యర

Read More

ఆన్‌‌లైన్‌‌లోనే విద్యుత్​ హెచ్‌‌టీ లైన్‌‌ స‌‌ర్వీసు సేవ‌‌లు

 ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక  పోర్టల్‌‌ను రూపొందించిన విద్యుత్తు సంస్థలు ట్రాన్స్‌‌కో, డ

Read More

జర్నలిస్ట్ సొసైటీకి కేటాయించిన.. 38 ఎకరాలు అప్పగించాలి

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి జేఎన్​జే హౌసింగ్​ సొసైటీ డైరెక్టర్స్ వినతి హైదరాబాద్, వెలుగు: పేట్​బషీరాబాద్​లో కేటాయించిన 38 ఎకరాలు

Read More

ఫోన్​లో కాదు.. గ్రౌండ్​లో ఆటలు ఆడండి : గడ్డం ప్రసాద్ కుమార్

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, వెలుగు : నేటి యువత సెల్ ఫోన్లకు బానిసలై అనారోగ్యం బారిన పడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం

Read More

రేవంత్‌‌‌‌కు రాష్ట్రంపై గౌరవం లేదు: కేటీఆర్

 హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి తెలంగాణపై గౌరవం లేదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర

Read More

విద్యుత్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల విస్తరణపై సింగరేణి ఫోకస్‌‌‌‌‌‌‌‌

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో 500 మెగావాట్ల సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌&zwnj

Read More

ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి : కూనంనేని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని లేఖ హైదరాబాద్,వెలుగు : ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌,- ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో

Read More

ఎల్ఆర్ఎస్ జీవోలు బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో ఇచ్చినవే : కోదండరెడ్డి

 అనధికార లేఅవుట్లు అన్నీ కబ్జా చేసినవే  ఆ పార్టీ నేతలు అప్పుడు దోచుకొని ఇప్పుడు ఫ్రీగా చేయమంటున్నరని విమర్శ హైదరాబాద్, వెలుగు: ఎల్

Read More