అవార్డులు పొందిన అధికారులకు సన్మానం

అవార్డులు పొందిన అధికారులకు సన్మానం

హైదరాబాద్, వెలుగు : వివిధ సేవా అవార్డులు పొందిన ఏసీబీ అధికారులను ఏసీబీ డీజీ సీవీ ఆనంద్​ సన్మానించారు. మూడు నెలల కింద ఎంఎస్​అండ్​కమాండేషన్​సర్టిఫికెట్ల ప్రదానంలో కొందరికి సేవ, ఉత్తమసేవ, ఉత్కృష్టసేవ మెడల్స్​లభించాయి.

బుధవారం క్రైం రివ్యూ మీటింగ్ సందర్భంగా వారందరిని సీవీ ఆనంద్​అభినందించారు. అధికారులంతా తప్పని సరిగా సీక్రసీ మెయిన్​టెయిన్ ​చేయాలన్నారు.