లేటెస్ట్
రఘునందన్ కు మద్దతుగా సతీమణి ప్రచారం
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్పార్లమెంట్అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేసి ఎంపీగా రఘునందన్‌రావును గెలిపించాలని ఆయన సతీమణి మాధవనేని మంజుల అన్నారు. శుక్
Read Moreహెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్స
Read Moreఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి : రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్ పార్లమెంట్ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌రాహుల్‌రాజ్
Read Moreకేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి
మేడిపల్లి, వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మేడ్చల్ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరి
Read Moreబ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు
బ్రెజిల్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ద
Read Moreమోదీ పర్యటనను సక్సెస్ చేయాలి : కిషన్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మరోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సి
Read Moreవడదెబ్బతో ఎంఈవో మృతి
కరీంనగర్:రాష్ట్రంలో ఎండతీవ్రత , వడగాల్పులతో వడదెబ్బతో ఎంఈవో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చొప్పదండిలో జరిగింది. జిల్లాలోని వెల్గటూర్, ధర్మపు ర
Read Moreరంజిత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, వెలుగు: భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రభాగన నిలపడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ
Read Moreఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు
దేశంలో 18వ లోక్ సభ ఎన్నికల మొదటిదశ ప్రారంభమవుతున్నప్పుడు ఎలాంటి ఒక స్పష్టమైన ప్రచారాస్త్రం లేని ఎన్నికలుగా కనిపించాయి. కానీ, ఎన్నికలు రెండవ దశకు
Read Moreరాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత హాజరైన ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ రాయ్‌బరేలీ నియోజ
Read Moreమెట్రోలో 50 కోట్ల మంది జర్నీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య 50 కోట్లకు చేరిందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్ప
Read Moreయూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2024-25 విద్యా సంవత్సరానికి 41 పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీయూఈటీ పీజ
Read Moreభర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం
వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తరఫున ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివ
Read More












