లేటెస్ట్
తొందరపాటు నిర్ణయం: హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై మహేశ్ సచ్‌దేవ్ విమర్శ
వాషింగ్టన్: హెచ్1బీ వీసా ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచడాన్ని మాజీ దౌత్యవేత్త మహేశ్ సచ్‌దేవ్ తప్పు బట్టారు. ఇది తొందరపాటు నిర్
Read Moreవడ్ల కొనుగోళ్లపై నజర్.. వనపర్తి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం
430 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం వనపర్తి, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ
Read Moreపండుగకు ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త: సీపీ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ, వెలుగు: దసరా సెలవుల నేపథ్యంలో సొంతూరు, టూర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో సూచిం
Read Moreబాసరలో ఇవాళ్టి ( సెప్టెంబర్ 22 ) నుంచి నవరాత్రి ఉత్సవాలు
బాసర, వెలుగు : బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేంద
Read Moreఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి.. 26 మంది ఆదివాసీలకు రిమాండ్
కవ్వాల్టైగర్రిజర్వ్ పాలగోరిలో గుడిసెలు వేసుకున్న గిరిజనులు, పోడు కోసం చెట్లు నరికివేత అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆ
Read Moreరైతులకు నష్టం జరగనివ్వద్దు..ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై పునఃసమీక్షించాలి
హైదరాబాద్, వెలుగు: రైతుల భూములతో పాటు వాళ్ల జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్‌రావు అన్నారు. ట్రిపుల్&zw
Read Moreఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును ఒప్పుకోం..కృష్ణా జలాల్లో అన్యాయంపై ఢిల్లీలో వాదనలు వినిపిస్తం : మంత్రి ఉత్తమ్
పాలకవీడు, వెలుగు: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మం
Read Moreకాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు మేలు..లంబాడాలను ఎస్టీలుగా గుర్తించింది ఇందిరాగాంధీ సర్కారే: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఇందిరాగాంధీ నిర్ణయంతోనే వారి జీవితాలు మారినయ్ బంజారాలతో కాకాకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి నెక్లెస్&zwnj
Read Moreవరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..పాలనపై సీఎం దృష్టి పెట్టడం లేదు: మాజీ మంత్రి హరీశ్
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పద్మారావునగర్, వెలుగు: వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
Read Moreఏడు యుద్ధాలు ఆపిన..నాకు నోబెల్ ఇవ్వాలి.. ట్రంప్ నోట మళ్లీ పాత పాట
న్యూయార్క్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. తాను మొత్తం ఏడు యుద్ధాలను ఆపానని, అ
Read Moreతుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ! భూసేకరణ పరిహారం చెల్లింపునకూ మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే
ఆ రాష్ట్రానికి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎంతో భేటీ అయి డిస్కస్ చేసే అవకాశం అక్టోబర్ మొదటి వారంలో లేదంటే రెండో వారంలో షెడ్యూ
Read Moreయువత డ్రగ్స్‌కు బానిసవుతున్నరు..వాటి కట్టడికి అందరం పోరాడుదాం: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీల వరకు యూత్ డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని కే
Read Moreఎంఎస్క్యూ యాప్ ‘మాయాజాలం’!.. కస్టమర్లతో రూ.కోట్లల్లో పెట్టుబడి పెట్టించి యాప్ను బ్లాక్ చేసిన నిర్వాహకులు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు పండుగ వేళ పైసలు పోయి తలలు పట్టుకున్న పలు కుటుంబాలు భద్రాద్రికొత్తగూడెం, వెలు
Read More












