లేటెస్ట్

మూడు నెలల్లో ‘లిఫ్ట్‌ ’ కడతారా? సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

నల్లగొండ, వెలుగు: నెల్లికల్‍ ఎత్తిపోతల పథకం పూర్తయ్యే సరికి మూడేళ్లు పడుతుం ది.. అలాంటి ది జనవరిలో ప్రారంభిం చి ఉగాది నాటికి ఎలా పూర్తి చేస్తారని సీఎల

Read More

నిజాం షుగర్స్‌ ని తెరిపిస్తo

బీజేపీని గెలిపిస్తే నిజాం షుగర్స్‌‌ను తెరిపిస్తామని కేం ద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నా రు. సోమవారం నిజా మాబాద్‌ లో నిర్వహిం చిన బీజేపీ జనసంఘట

Read More

దివాళి ధమాకా ఆఫర్.. ఓపెన్ సేల్ లో జియోఫోన్2

కస్టమర్లకు పండుగల సందర్భంగా సూపర్ ఆఫర్లను ప్రకటించే జియో మరో ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఫ్లాష్ లో మాత్రమే అందుబాటులో ఉన్న జియో ఫోన్2 ను  నవం

Read More

కూటమికి ఓటమి భయం

మహాకూటమికి ఓటమి భయం పట్టుకుందని మంత్రి హరీశ్‌ రా వు అన్నా రు. సోమవారం గజ్వేల్‌ లో జరిగిన ముదిరాజ్‌ ల ఆశీర్వా ద సభలో ఆయన మాట్లా డారు. టీడీపీ నాయకులు అబ

Read More

మావోలకు కొత్త సారథి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజు

సీపీఐ మావోయిస్టులకు కొత్త సారథి వచ్చారు. మావోయిస్ట్ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్థానంలో శ్రీకాకుళంకు చెందిన నంబల్ల కేశవరావు అలియాస్ బసవర

Read More

కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి

కరీంనగర్‍, వెలుగు : గొర్రెల కొట్టం పై వీధి కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజు- రాబాద్ మండలం ఇప్పల నర్సింగపూర్‌‌‌‌లో సో

Read More

కష్టజీవుల కాకరొత్తులు..

దీపావళి వస్తుందంటే చిన్నా, పెద్దా అంతా సంబురంగా ఎదురు చూస్తారు .. తమ ముంగి ళ్లలో జ్యోతు లను వెలిగి స్తారు . కుటుం బమంతా కలిసి ఆనందంగా పటాకులు కాలుస్తా

Read More

వరంగల్ రూరల్‌‌, వెలుగు: దీపావళి పండుగ  దీపాంతలు, రంగు రంగుల విద్యుద్దీ పాలతో అంద రి ఇండ్లు కాంతులీనుతున్నాయి. అంద రి జీవితాల్లో వెలుగులు విర జిమ్మేలా

Read More

తక్కువ రేట్లకే పటాకులు

జనరల్‌ మేనేజర్‌ విజయ్‌ పాల్‌ రెడ్డి గోదావరిఖని, వెలుగు :సింగరేణి ఆధ్వర్యంలో తక్కువ రేట్లకే నాణ్యమైన పటాకులు అందజేస్తున్నట్టు జనరల్‌ మేనేజర్‌‌‌‌ వి.విజ

Read More

టేక్ కేర్.. చర్మ కేన్సర్‌ తో మగాళ్లు చనిపోతున్నారు

చర్మ కేన్సర్‌ తో మగాళ్లు చచ్చిపోతున్నారని.. వీళ్లలో ఎక్కువ మంది డెవలప్డ్‌ కంట్రీస్ కు చెందినవారేనని రాయల్ ఫ్రీ లండన్ హాస్పటల్ డాక్టర్లు తెలిపారు.  మగా

Read More

సింగరేణిలో అన్‌ ఫిట్టా .. ‘హోదా’ లేనట్టే

సింగరేణిలో కొత్త విధానంతో కార్మికుల ఇబ్బందులు ‘స్థా యి’ తగ్గింపుపై ఆగ్రహం గోదావరిఖని, వెలుగు: సింగరేణి భూగర్భ గనుల్లో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్మ

Read More

ప్రభాస్‍ అభిమానులకీ పండగే.

తారక్‍, చెర్రీలతో రాజమౌళి తీయనున్న మల్టీస్టారర్‍ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తు న్నారు. ఈ నెల పదకొండున సినిమా ప్రారంభమవుతోందని అనౌన్స్ చేసి అ

Read More

దేవుడికి థ్యాంక్స్

పెళ్లికి ముందే ప్రతిక్షణం విరాట్ వెంట ఉంటూ తన ప్రేమను చూపించేది అనుష్కాశర్మ. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అతణ్ని ఒక్క క్షణం వదిలేది కాదు. ఇక పెళ్లయ్ యాక

Read More