
దీపావళి వస్తుందంటే చిన్నా, పెద్దా అంతా సంబురంగా ఎదురు చూస్తారు .. తమ ముంగి ళ్లలో జ్యోతు లను వెలిగి స్తారు . కుటుం బమంతా కలిసి ఆనందంగా పటాకులు కాలుస్తారు . అయితే కొం దరు పటాకులు కాల్చకున్నా తమ పనిలోనే వెలుగులు చిం దిస్తారు .. ఆ వెలుగులే వారికి ఉపాధినిస్తాయి. దీనికి నిదర్శనమే ఈ కార్మికుడు. ఓ భవనంలో ఇనుప రాడ్ ను కట్ చేస్తుండగా రాపిడై వందల కాకరొత్తులు ఒకే సారి కాల్చినట్లు గా మిరుగులు దూకుతున్నాయి. హన్మకొం డలోని అమరావతినగర్ లో కెమెరాకు చిక్కిన చిత్రమిది.- వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్