మూడు నెలల్లో ‘లిఫ్ట్‌ ’ కడతారా? సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

మూడు నెలల్లో ‘లిఫ్ట్‌ ’ కడతారా? సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

నల్లగొండ, వెలుగు: నెల్లికల్‍ ఎత్తిపోతల పథకం పూర్తయ్యే సరికి మూడేళ్లు పడుతుం ది.. అలాంటి ది జనవరిలో ప్రారంభిం చి ఉగాది నాటికి ఎలా పూర్తి చేస్తారని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి ప్రశ్నించారు. సోమవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఆయన కుమారుడు రఘువీర్‍తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నెల్లికల్‌ లిఫ్ట్‌‌ ఏర్పా టుకు సహకరిం చాలని తాను కోరానని, కేంద్రం అనుమతులు రాగానే సుప్రీంకోర్టు విచారణ జరిపి అనుమతులు
ఇవ్వాల్సి ఉంటుం దన్నా రు. అనుమతులు రావడానికే ఆరు నెలల సమయం పడుతుం దన్నా రు. లిఫ్ట్‌‌ అనుమతుల కోసం ఎంపీ సుఖేందర్ డ్డి ఢిల్లీలో సమావేశానికి వెళ్తే అక్కడి అధికారులు ఆయనను అడ్డుకున్నా రన్నా రు. లిఫ్ట్‌‌ను పూర్తి చేసే దమ్ము టీఆ-
ర్‍ఎస్ నాయకులకు లేదని, కాం గ్రెస్‍ ప్రభుత్వం లో తన చేతుల మీదుగానే నెల్లికల్‍ లిఫ్ట్‌‌కు శంకుస్థాపన చేస్తానన్నారు.