దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో కనువిందు

దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో కనువిందు

హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు.