
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 26.
పోస్టుల సంఖ్య: 32. ఎలక్ట్రానిక్స్, అకౌంట్స్, ఆఫీషియల్ లాంగ్వేజ్ విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్,
పని అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 26.
వేతనం : Rs. 36000 – Rs. 110000/-
పూర్తి వివరాలకు aai.aero వెబ్సైట్లో సంప్రదించగలరు.