అలియా భట్ కు కరోనా పాజిటివ్

అలియా భట్ కు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు కరోనా బారీన పడుతున్నారు. అమీర్ ఖాన్, రణ్ బీర్ కపూర్, సచిన్ టెండుల్కర్ కు కరోనా పాజిటివ్ రాగా.. లేటెస్ట్ గా బాలీవుడ్ నటి అలియా భట్ కూడా కరోనా బారిన పడింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన ఇన్ స్ట్రాగ్రమ్ లో వెల్లడించింది. తనకు తాను హోట్ ఐసోలేట్ అయ్యానని.. క్వారంటైన్ లోఉన్నానని చెప్పారు. డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతానికి రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న RRR మూవీలో నటిస్తుంది.