హాథ్ సే హాథ్ జోడో: ఉత్తమ్ కు కొత్త బాధ్యతలు

హాథ్ సే హాథ్ జోడో: ఉత్తమ్ కు కొత్త బాధ్యతలు

ఇప్పటికే భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు పరిశీలకులను నియమించింది. తెలంగాణ పరిశీలకుడిగా గిరీష్ చోడంకర్ను ఏఐసీసీ నియమించింది. ఏపీ పరిశీలకుడిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది.

పుదుచ్చేరి :  హనుమంత రావు

మహారాష్ట్ర :  పల్లం రాజు 

అస్సాం :  రంజీత్ రంజన్

బీహార్  :  సుబోధ్ కాంత్ సహాయ్

ఛత్తీస్‌గఢ్ : అరుణ్ యాదవ్

ఢిల్లీ : డాక్టర్ మదన్ మోహన్ ఝా

 గోవా : సాకే శైలజానాథ్

 గుజరాత్ : హవేలీ

హర్యానా :  సుభాష్ చోప్రా

హిమాచల్ ప్రదేశ్ : రఘువీర్ సింగ్ మీనా

జమ్మూ కశ్మీర్ : భరత్‌సింగ్ సోలంకి

జార్ఖండ్ : అర్జున్ భాయ్ మోద్వాడియా

కర్ణాటక : పృథ్వీరాజ్ చవాన్

మధ్యప్రదేశ్ : ప్రమోద్ తివారీలను ఏఐసీసీ నియమించింది