ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్లు.. ఇంజినీరింగ్ చేస్తే జాబ్ మీకే !

ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్లు.. ఇంజినీరింగ్ చేస్తే జాబ్ మీకే !

ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ​ఇండియా(ఏఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 976

పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఆర్కిటెక్చర్) 11, జూనియర్ ఎగ్జిక్యూటివ్(సివిల్) 199, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) 208, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) 527, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ) 31. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 28. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 27. 

మరిన్ని పూర్తి వివరాల కోసం aai.aero వెబ్​సైట్​లో చూడొచ్చు.