సీఎం రేవంత్ రెడ్డికు అక్షయ పాత్ర ఫౌండేషన్​ విషెస్

సీఎం రేవంత్ రెడ్డికు అక్షయ పాత్ర ఫౌండేషన్​ విషెస్

సీఎం రేవంత్ రెడ్డిని  అక్షయ పాత్ర ఫౌండేషన్​ రీజనల్​ ప్రెసిడెంట్, హరే కృష్ణ మూవ్​మెంట్​ ప్రెసిడెంట్​ శ్రీ సత్య గౌర చంద్రదాస ప్రభు మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్​ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సీఎంకు వివరించారు. 
– హైదరాబాద్, వెలుగు