కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్‌‌‌‌కు అలర్జీ

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్‌‌‌‌కు అలర్జీ
న్యూఢిల్లీ: మోడెర్నా వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న ఓ అమెరికా డాక్టర్‌‌‌‌కు అలర్జీ ప్రాబ్లమ్‌‌‌‌ వచ్చింది. బోస్టన్‌‌‌‌ మెడికల్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో పని చేస్తున్న డాక్టర్‌‌‌‌ హొస్సెయిన్‌‌‌‌ సడ్జదేహ్‌‌‌‌కు వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న వెంటనే అలర్జీ రియాక్షన్‌‌‌‌ స్టార్టయిందని అక్కడి  ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అలర్జీతో పాటు మైకం వచ్చిందని, హార్ట్‌‌‌‌ బీట్‌‌‌‌ కూడా పెరిగిందని చెప్పింది. అతడిని వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు తరలించి, ట్రీట్‌‌‌‌ చేసి, అబ్జర్వ్‌‌‌‌ చేసి డిశ్చార్జ్‌‌‌‌ చేశామని బోస్టన్‌‌‌‌ మెడికల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ స్పోక్స్‌‌‌‌మన్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ కిబ్బె శుక్రవారం చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.  For More News.. యువతకు ట్రైనింగ్‌తో పాటు అప్పు కూడా ఇచ్చి బిజినెస్ పెట్టించే కొత్త స్కీం అమెజాన్ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే డబ్బులంటూ స్కాం.. లక్షల్లో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు