అలోపెక్స్ ఐఎన్‌సీకి చెందిన యాంటీ మైక్రోబయల్ వ్యాక్సిన్‌ను ఇండియా, ఇతర తక్కువ ఆదాయ దేశాల్లో డెవలప్ చేయడానికి, అమ్మడానికి ఈ కంపెనీతో భారత్ బయోటెక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
న్యూఢిల్లీ: అలోపెక్స్ ఐఎన్‌సీకి చెందిన యాంటీ మైక్రోబయల్ వ్యాక్సిన్‌ను ఇండియా, ఇతర తక్కువ ఆదాయ దేశాల్లో డెవలప్ చేయడానికి, అమ్మడానికి ఈ కంపెనీతో భారత్ బయోటెక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏవీ0328 వ్యాక్సిన్‌ను ఇరు కంపెనీలు కలిసి డెవలప్ చేయనున్నాయి.
నిపై అలోపెక్స్‌కు వన్‌టైమ్ పేమెంట్‌ను, ఫ్యూచర్ సేల్స్‌పై మైల్‌స్టోన్ పేమెంట్స్‌ను, రాయల్టీని భారత్ బయోటెక్ చెల్లిస్తుంది. ఈ వ్యాక్సిన్‌పై ఫేజ్ 1, ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ జరిగాయని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఫలితాలు ఆశాభావంగా ఉన్నాయని తెలిపాయి.