ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తుల గడువు జులై 2 వరకే

ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తుల గడువు జులై 2 వరకే

ఎల్​బీనగర్, వెలుగు:  సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తుల గడువు జులై 2తో ముగియనుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జులై 9న రాత పరీక్షను హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ లో నిర్వహిస్తామన్నారు. వంద మందిని ఎంపిక చేస్తామని, అందులో 75 సీట్లు ఎస్సీ, 15 సీట్లు బీసీ, 10 సీట్లు ఎస్టీలకు కేటాయించనున్నట్లు పేర్కొన్