బెల్​లో అప్రెంటిస్ పోస్టులు

బెల్​లో అప్రెంటిస్ పోస్టులు

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సదరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ శిక్షణకు ప్రకటన జారీ చేసింది.

అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు :  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం 63 ఖాళీలు ఉండగా, ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్​లో10 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. బీకాం అప్రెంటిస్ ఖాళీలు 8 ఉన్నాయి.

అర్హత :  డిప్లొమా, బీఈ, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి.  వయసు 25 సంవత్సరాలు మించకూడదు. విద్యార్హత మార్కులు, రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. పూర్తి వివరాలకు  www.bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.