కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో ….ఆయన్ను 9వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్చారు. అప్పటి నుంచి ఎయిమ్స్ ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. .