ఆడి క్యూ7 బోల్డ్​ఎడిషన్ @రూ.97 లక్షలు

ఆడి క్యూ7 బోల్డ్​ఎడిషన్ @రూ.97 లక్షలు

లగ్జరీ కార్​ మేకర్ ​ఆడి క్యూ7 సిరీస్​లో బోల్డ్​ఎడిషన్​ను రూ.97.84 లక్షల ఎక్స్​షో రూం ధరతో ఇండియా మార్కెట్లో లాంచ్​ చేసింది. ఇందులోని 3.0 లీటర్ల వీ6 పెట్రోల్​ ఇంజన్​ 340 హెచ్​పీని, 500 ఎన్​ఎం టార్క్​ను ఇస్తుంది. దీనికి 8-స్పీడ్​ ఆటోమేటిక్​ గేర్ ​బాక్స్​ ఉంటుంది. ఆడి క్యూ7 బోల్డ్​ ఎడిషన్ ఆల్​వీల్​ డ్రైవ్​కార్​. ఆటో, కంఫర్ట్​, డైనమిక్ మోడ్స్​ ఉంటాయి.