బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరో సారి నోటీసులు పంపిన పోలీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరో సారి నోటీసులు పంపిన పోలీసులు

బెంగళూరు రేవ్ పార్టీ విచారణ వేగవంతం చేశారు పోలీసులు.  జూన్‌ 1న విచారణకు హాజరుకావాలంటూ  టాలీవుడ్ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు సీసీబీ నోటీసులు. 86మందికి నోటిసులు పంపింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 150మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.  రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురిని అరెస్టు చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు వాసు బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేశారు అధికారులు.

 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమైయ్యారు బెంగళూరు పోలీసులు.  ఈ క్రమంలోనే నటి హేమ బెంగుళూరు పోలీసులపై లీగల్ ముందుకు వెళ్తానంటుంది. మే 27న జరిగిన విచారణలో తెలుగు నటి హేమ డుమ్మా  కొట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్నానని బెంగళూరు పోలీసులకు లేఖ రాసింది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. 

ALSO READ | Navdeep: రేవ్ పార్టీపై స్పందించిన నవదీప్..మంచే జరిగింది..ఈ ఒక్కసారి నన్ను వదిలేశారు