
ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, భారత్ మూడో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. ఓ వైపు గాయాలు, మరోవైపు సీనియర్ల ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీం ఇండియా.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి, సిరీస్ క్లీన్ స్వి్ప్ కాకుండా చూసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయిన రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ కేప్టెన్సీ చేస్తున్నాడు.
తుది జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): అనాముల్ హక్, లిట్టన్ దాస్(సి), షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (w/c), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్