రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

మీర్పూర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, భారత్ రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటించ్ ఎంచుకుంది బంగ్లా. ఇవాళ్టి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండటంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. మొదటి వన్డేలో పదో వికెట్ తీయలేక పల్టీ కొట్టిన భారత్, ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ పోరులో నిలవాలనే పట్టుదలతో ఉంది.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):  నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్ (c), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (wk), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్ , ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్