
భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) లిమిటెడ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీల ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 29.
పోస్టుల సంఖ్య: 4 (మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఎంఏ ఇంటర్/ సీఏ ఇంటర్‌తోపాటు ఐసీఎంఏఐ/ ఐసీఏఐలో రిజిస్టరై ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 29.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్లో సంప్రదించగలరు.