మంత్రులను కలిసిన బీజేపీ నేత

మంత్రులను కలిసిన బీజేపీ నేత

నారాయణపేట, వెలుగు: కేంద్ర మంత్రిగా బాద్యతలు చేపట్టిన కిషన్​రెడ్డి, సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్​కుమార్​లను బీజేపీ రాష్ట్ర  నాయకులు నాగురావు నామాజీ గురువారం ఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.