అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్ల సంఘాలను చర్చకు పిలవాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉద్యోగుల డిమాండ్లపై వెంటనే సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రాకారమే 7.5 శాతం ఫిట్మెంట్ ముందు పెట్టి పెండింగ్ లోని ఉద్యోగుల సమస్యలను తెరపైకి రాకుండా కేసీఆర్ కుట్ర చేశాడన్నారు. ఆయన ప్లాన్ ప్రకారమే ఇప్పుడు త్రిసభ్య కమిటీ చర్చ అంతా ఫిట్ వైపు డైవర్ట్ అయిందన్నారు. కేవలం తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలనే సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్యకమిటీ బిస్వాల్ రిపోర్ట్ పై అభిప్రాయ సేకరణకు పిలుస్తున్నారన్నారు. పాలభిషేకాలకోసం తాపాత్రయపడే సీఎం మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. పైగా ప్రభుత్వ వైఖరిపై గొంతెత్తే వాళ్ళను కేసుల పేరుతో బెదిరిస్తున్నారన్నారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. 2014 లో ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు.
కేసీఆర్ ప్లాన్ ప్రాకారమే ఇష్యూ డైవర్ట్..
- తెలంగాణం
- January 28, 2021
మరిన్ని వార్తలు
-
పిల్లల కోసం:ఆదివారం(ఆగస్టు23)సంతాన సౌభాగ్యం..పుత్రదా ఏకాదశి వ్రతం.. ఏదేవుడిని పూజించాలి.. ఎలా చేయాలి...
-
IRUMUDI: బేబీ నక్షత్ర నటనకు ఆడియన్స్ ఫిదా.. ‘ఇరుముడి’లో ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
-
భారత్ vs బంగ్లా సిరీస్‌కు మళ్లీ బ్రేక్.. కొత్త షెడ్యూల్‌పై నో క్లారిటీ?
-
సాగర్ రోడ్డు – బీఎన్ రెడ్డి ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్
లేటెస్ట్
- పిల్లల కోసం:ఆదివారం(ఆగస్టు23)సంతాన సౌభాగ్యం..పుత్రదా ఏకాదశి వ్రతం.. ఏదేవుడిని పూజించాలి.. ఎలా చేయాలి...
- IRUMUDI: బేబీ నక్షత్ర నటనకు ఆడియన్స్ ఫిదా.. ‘ఇరుముడి’లో ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
- భారత్ vs బంగ్లా సిరీస్‌కు మళ్లీ బ్రేక్.. కొత్త షెడ్యూల్‌పై నో క్లారిటీ?
- సాగర్ రోడ్డు – బీఎన్ రెడ్డి ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్
- పార్టీని వీక్ చేస్తున్న కొండా సురేఖను మంత్రిగా తొలగించాలి : వేముల వీరేశం
- ఆటో లవర్స్‌కు షాక్: సెప్టెంబర్ 1 నుంచి టాటా కార్ల ధరలు పెంపు.. ఏడాదిలో 3వ సారి!
- మంత్రి కొండా సురేఖ సారీ చెప్పాలి: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
- అలస్కాలో ఘోర విమాన ప్రమాదం..చార్టర్ విమానం కూలి 8మంది మృతి
- జ్యోతిష్యం: సింహరాశిలో బుదాధిత్య రాజయోగం.. 12 రాశుల్లో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..!
- డిగ్రీ ఉంది కానీ ఉద్యోగానికి పనికిరారు.. నిరుద్యోగంపై నీతి ఆయోగ్ నివేదిక
Most Read News
- KPHB హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు...
- వచ్చే ఆదివారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా ఆటోలు బంద్
- టీసీఎస్ ల్యాప్‌టాప్ ట్రాకింగ్ వివాదం: టెక్కీల్లో మెుదలైన ఆందోళన
- NSE మెగా ఐపీఓ: రూ. 5లక్షల 26వేల కోట్ల వాల్యుయేషన్‌తో ఇన్వెస్టర్ల ముందుకు
- IRUMUDI Review: ‘ఇరుముడి’ రివ్యూ.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?
- తిరుమల మెట్ల మార్గంలో హైటెక్ రోబో డాగ్
- జ్యోతిష్యం: సింహరాశిలోకి మూడు గ్రహాలు..ఐదు రాశుల వారు ఈ మార్పులు ఊహించి ఉండరు..!
- టీచర్ భయానికి ఆగిన చిన్నారి గుండె.. సీసీ కెమెరాలో రికార్డ్
- ప్రతిపక్షాలు గెలవవు.. అధికార పక్షాలే ఓడిపోతాయి.. యువత తిరుగుబాటుపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్!
- బంగాళాఖాతంలో అల్పపీడనం..నేటి (ఆగస్టు 21) నుంచి 28 వరకు మళ్లీ వర్షాలు
